Director Teja Talks About NTR BioPic | Filmibeat Telugu

2019-01-28 3,492

NTR Kathanayakudu' movie has not watched yet, says Director Teja, who was supposed to direct legendary actor NTR's biopic, has walked out of the project.
#ntrbiopic
#teja
#ntrkathanayakudu
#seetha

బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ తొలి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' సంక్రాంతికి విడుదలైంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వసూళ్లు ఆశించిన స్థాయిలో రాకపోయినా సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. వాస్తవానికి ఈ చిత్రం తొలుత తేజ దర్శకత్వంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. రామకృష్ణ స్టూడియోస్‌లో జరిగిన ప్రారంభోత్సవానికి అప్పట్లో ఉపరాష్ట్రప్రతి వెంకయ్య నాయుడు కూడా హాజరయ్యారు. కారణాలు ఏమిటో తెలియదు కానీ ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో క్రిష్ ఆ బాధ్యతలు చేపట్టారు.